Actor Priyadarshi Funny Speech At '47 Days' Trailer Launch Event || Filmibeat Telugu

2019-04-18 867

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్ కార్యక్రమం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది.

#47Days
#Priyadarshi
#47Daystrailer
#SatyadevKancharana
#PoojaJhaveri
#KireetiDamaraju
#tollywood